Monday, October 31, 2016
she is just 5 years old :)
Rock and roll king
OMG...How Many Can Do This...
Local Made Diwali Bomb... :D :D
Don't mess with the Dog
One Day I Decided to Quit
Sunday, October 30, 2016
Amazing Art - Must Watch
Saturday, October 29, 2016
Meaning of Diwali
Thursday, October 27, 2016
CHIDAMBARA RAHASYAM* (THE SECRET)
*CHIDAMBARA RAHASYAM*
(THE SECRET)
After 8 years of R & D, Western scientists have proved that at Lord Nataraja 's big toe is the Centre Point of World 's Magnetic Equator.
*Our ancient Tamil Scholar Thirumoolar has proved this Five thousand years ago!*
His treatise, Thirumandiram is a wonderful Scientific guide for the whole world.
To understand his studies, it may need a 100 years for us.
Chidambaram temple embodies the following characteristics :
1) This temple is located at the Center Point of world 's Magnetic Equator.
2) Of the "Pancha bootha" i.e. 5 temples, Chidambaram denotes the Skies. Kalahasthi denotes Wind. Kanchi Ekambareswar denotes land. All these 3 temples are located in a straight line at 79 degrees 41 minutes Longitude. This can be verified using Google. An amazing fact & astronomical miracle !
3) Chidambaram temple is based on the Human Body having 9 Entrances denoting 9 Entrances or Openings of the body.
4) Temple roof is made of 21600 gold sheets which denotes the 21600 breaths taken by a human being every day (15 x 60 x 24 = 21600)
5) These 21600 gold sheets are fixed on the Gopuram using 72000 gold nails which denote the total no. of Nadis (Nerves) in the human body. These transfer energy to certain body parts that are invisible.
6) Thirumoolar states that man represents the shape of Shivalingam, which represents Chidambaram which represents Sadashivam which represents HIS dance !
7) "Ponnambalam " is placed slightly tilted towards the left. This represents our Heart. To reach this, we need to climb 5 steps called "Panchatshara padi "
"Si, Va, Ya, Na, Ma " are the 5 Panchatshara mantras.
There are 4 pillars holding the Kanagasabha representing the 4 Vedas.
8) Ponnambalam has 28 pillars denoting the 28 "Ahamas "as well as the 28 methods to worship Lord Shiva. These 28 pillars support 64 +64 Roof Beams which denote the 64 Arts. The cross beams represent the Blood Vessels running across the Human body.
9) 9 Kalasas on the Golden Roof represent the 9 types of Sakthi or Energies.
The 6 pillars at the Artha Mantapa represent the 6 types of Sashtras.
The 18 pillars in the adjacant Mantapa represents 18 Puranams.
10) The dance of Lord Nataraja is described as Cosmic Dance by Western Scientists.
Whatever Science is propounding now has been stated by Hinduism thousands of years ago !
*Hinduism is not just religion. Its a way of living*.
*Please DON'T MISS TO READ & Forward to all, as THIS IS AN IMPORTANT ARTICLE*.
*🙏OM NAMA SIVAYA 🙏*
How to enable WhatsApp Video calling feature
Whatsapp video calling Demo on Android - By Rashad Rais
Reliance JIO 4G Welcome Offer To Be Extended Till March 31 2017! Telugu
Video Link :
Reliance JIO 4G Welcome Offer To Be Extended Till March 31 2017! Telugu
http://ift.tt/2dO8LYV
Via #
Monday, October 24, 2016
Yegiri pote enta baguntundi - Vedam Video Song - Saroja - Allu Arjun, Anushka, Manchu Manoj, Lekha Washington
Video Link :
Yegiri pote enta baguntundi - Vedam Video Song - Saroja - Allu Arjun, Anushka, Manchu Manoj, Lekha Washington
http://ift.tt/2enqHQj
Via #
This Mind Blowing Performance Of Three Girls On Bollywood Songs Will Break The Internet
Video Link :
This Mind Blowing Performance Of Three Girls On Bollywood Songs Will Break The Internet
http://ift.tt/2dOPc6a
Via #
Sunday, October 23, 2016
Try these Morning Yoga Poses to Lose Weight
Saturday, October 22, 2016
Baahubali 2 FIRST LOOK TEASER - Prabhas - Rana - Anushka - Tamanna - Rajamouli - #Baahubali2
Video Link :
Baahubali 2 FIRST LOOK TEASER - Prabhas - Rana - Anushka - Tamanna - Rajamouli - #Baahubali2
http://ift.tt/2etQCkI
Via #
దైర్య వంతులు మాత్రమే ఈ వీడియో చూడండి ఒకే
Friday, October 21, 2016
Indian School Girl Classroom Masti !!
ప్రాణం కాపాడిన సాహసం...నీ సాహనానికి జోహార్లు..నచ్చితే షేర్ చేయండి ..@
Video Link :
ప్రాణం కాపాడిన సాహసం...నీ సాహనానికి జోహార్లు..నచ్చితే షేర్ చేయండి ..@
http://ift.tt/2dv0OHY
Via #
The Body After Death..
Thursday, October 20, 2016
Tauba Tauba Telugu Video Song - Sardaar Gabbar Singh
Apple Beauty Full Video Song -- 'Janatha Garage' -- Jr. NTR, Samantha, Mohanlal -- DSP Hit Songs
Video Link :
Apple Beauty Full Video Song -- 'Janatha Garage' -- Jr. NTR, Samantha, Mohanlal -- DSP Hit Songs
http://ift.tt/2dQ72Tz
Via #
Desi Girl Full Video Song -- 'Srirastu Subhamastu' -- Allu Sirish, Lavanya Tripathi - Telugu Song
Video Link :
Desi Girl Full Video Song -- 'Srirastu Subhamastu' -- Allu Sirish, Lavanya Tripathi - Telugu Song
http://ift.tt/2ea185t
Via #
BLOCKBUSTER Full Video Song -- 'Sarrainodu' -- Allu Arjun, Rakul Preet -- Telugu Songs 2016
Video Link :
BLOCKBUSTER Full Video Song -- 'Sarrainodu' -- Allu Arjun, Rakul Preet -- Telugu Songs 2016
http://ift.tt/2e9W3d5
Via #
Pakka Local Full Video Song -'Janatha Garage'- Jr. NTR, Kajal,Samantha, Mohanlal - Telugu Songs 2016
Video Link :
Pakka Local Full Video Song -'Janatha Garage'- Jr. NTR, Kajal,Samantha, Mohanlal - Telugu Songs 2016
http://ift.tt/2evTRbA
Via #
Wednesday, October 19, 2016
Increase Internal Memory of your android phone
Tuesday, October 18, 2016
How to tie your Shoe Lace
I watched it for so many times wait for it
How To Make Lip Plumping Scrub.
Monday, October 17, 2016
Making fun in friend marriage
Friday, October 14, 2016
Jio Sim in Any 3G phone 100% working
Nagabharanam - Official Telugu Trailer - Dr. Vishnuvardhan - Ramya
Video Link :
Nagabharanam - Official Telugu Trailer - Dr. Vishnuvardhan - Ramya
http://ift.tt/2eeV9rn
Via #
Phir Mohabbat Karne - Murder 2 HD - Aafaque
Sai Pallavi or Shruti Haasan Which is your favorite 'Premam Dance'
Video Link :
Sai Pallavi or Shruti Haasan Which is your favorite 'Premam Dance'
http://ift.tt/2ecsQIO
Via #
Thursday, October 13, 2016
Nimbooda Nimbooda (Video Song) - Hum Dil De Chuke Sanam
Dola Re Dola (Video Song) - Devdas
Wednesday, October 12, 2016
Jio Sim in Any 3G phone 100% working
10 Ways To Cleanse Your Body
Gautamiputra Satakarni Official Teaser - Nandamuri Balakrishna - #NBK100
Video Link :
Gautamiputra Satakarni Official Teaser - Nandamuri Balakrishna - #NBK100
http://ift.tt/2dPqzpk
Via #
One of THE BEST commercials I've ever watched!
Tuesday, October 11, 2016
చెడపకురా, చెడేవు!
---------------------
అనగనగా ధర్మారం ఆనే ఊరిలో రామయ్య-భీమయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. రామయ్యకు భీమయ్య అంటే చాలా ఇష్టం. భీమయ్య మాత్రం రామయ్య దగ్గర ఉన్న డబ్బును మాత్రమే చూసేవాడు.
Future kids be like
అనురాగంలో అపశృతి!
అనురాగంలో అపశృతి!
===============
ఇద్దరక్కలు, పెద్దబావ, వాళ్ల బావలతో ఇల్లంతా సందడిగా ఉంది. ‘రారా పెళ్లికొడకా’ అన్నారు బావకి బావ నేనింట్లో అడుగు పెడుతుంటే. విషయం అర్థమైంది. కొద్దిరోజులుగా నన్నో ఇంటివాడ్ని చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు వాళ్లు. ఇప్పుడేదో సంబంధం తెచ్చినట్టున్నారు. ‘అమ్మాయిని చూడాల్సిన పన్లేదు. మీరే అన్నీ మాట్లాడేయండి’ అన్నా నవ్వుతూ. మనస్ఫూర్తిగా నా మంచి కోరే బంధువులపై నమ్మకంతో.నా విషయానికొస్తే బీఈడీ పూర్తైంది. ప్రైవేటు స్కూళ్లొ ఉపాధ్యాయుడిగా చేస్తూనే ఎమ్మెస్సీ చదువుతున్నా. నేను ఓకే అన్నా నన్ను చూడాలన్నారు వాళ్లు. వెళ్లాం. అమ్మాయి సిగ్గులమొగ్గైంది. అన్నీ కుదిరి ముహుర్తం పెట్టేసుకున్నాం. నేనైతే ప్రత్యేకంగా తనకో ముత్యాలహారం ఇచ్చా. ఆపై ఫోన్లో కబుర్లు, బైక్‌పై షికార్లు. ముద్దూముచ్చట్లకు కొదవేలేదు. వారంలో పెళ్లనగా అమ్మాయి మేనత్త పిలిచింది. ‘బాబూ ఓసారి నీ సర్టిఫికెట్స్ తీసికొచ్చి చూపించు’ అంది ఆర్డరేస్తున్నట్టు. అడిగిన పద్ధతేం బాగోలేదు. పీకల్దాకా కోపమొచ్చినా, గొడవొద్దని ఆమె చెప్పినట్టే చేశా.
పెళ్లి ఘనంగా జరిగింది. అప్పగింతలవేళ అందరమ్మాయిల్లా ఏడవకుండా నవ్వుతూనే ఉంది నా భార్య. మేళం వాళ్లతో సహా అంతా వింతగా చూశారు. ‘కొందరైతే మీది లవ్ మ్యారేజీనా’ అనడిగారు. నాపై ప్రేమతో అలా ప్రవర్తిస్తుందనుకున్నా. రెండోరోజు మరో ట్విస్టు ఇచ్చింది. ప్రతి మగాడు తన జీవితంలో ఉత్కంఠగా ఎదురుచూసే రోజది. కానీ నా తొలిరాత్రి కాస్తా కాళరాత్రిలా మారింది. ప్రేమగా దగ్గరికెళ్తే విసురుగా తోసింది. మురిపెంగా మాట్లాడితే కసురుతూ మొహం తిప్పుకుంది. మూడ్రోజులూ అదే తంతు. చిన్నపిల్లని సర్దుకుపోయా. వారాలు మారినా సీన్ మారలేదు. ఓరోజు గట్టిగా నిలదీశా. ‘మా మేనత్త ఇలాగే చేయమంది’ అనేసరికి నిర్ఘాంతపోయా. రాన్రాను నాలో చిరాకు, కోపం ఎక్కువయ్యాయి. అది చూసైనా మారాలిగా! వూహూ.. పైగా ‘నువ్వేమైనా అంటే అత్త దగ్గరికెళ్తా’ అని బెదిరించేది. ఓసారి అదే నిజం చేసింది. చిన్న మాటన్నానని గడప దాటబోయింది. ఆపడానికి ప్రయత్నిస్తే నాపైనే చేయి చేసుకుంది.
సంబంధం కుదిర్చిన అన్నయ్యని తీస్కొని వెళ్లా. ‘ఇష్టం లేని పెళ్లి చేశారు. తను రాదు’ నిర్లక్ష్యంగా చెప్పింది వాళ్లత్త. ఎవరు బలవంతం చేశారు? ఎందుకు చేశారు? మరి పెళ్లి కాకముందు నాతో సంతోషంగా ఉన్న రోజుల మాటేంటి? దేనికీ సమాధానం లేదు. ఓపిక నశించి కొన్నాళ్లకి పంచాయతీ పెట్టించాం. ‘తాగొచ్చి కొడుతున్నాడు. అందుకే వెళ్లను’ అంటూ అడ్డంగా అబద్ధం ఆడేసింది నా పెళ్లాం. టీ, కూల్‌డ్రింక్ అలవాటు లేని నన్ను అందరిముందూ తాగుబోతుని చేసింది. అయినా పట్టించుకోకుండా రమ్మని బతిమాలా. విన్లేదు. నెల్లాళ్ల నిరీక్షణ ఫలించలేదు. విడాకులు తీస్కొమ్మన్నారు సన్నిహితులు. కానీ మనిషిగా ఆలోచించా. నా బాధంతా తన, తనవాళ్ల గురించే. మామయ్య అత్తమ్మని వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడు. బామ్మర్ది చిన్నప్పుడే చదువాపేసి టీకొట్టు పెట్టుకొని డబ్బులు కూడబెట్టి అక్క పెళ్లి చేశాడు. దూరపు బంధువని మా బావ వాళ్ల బావ కూడా ఆర్థికసాయం చేశాడు. ఇప్పుడు మేం విడిపోతే వాళ్లందరి పరిస్థితేంటి? ఇవేం ఆలోచించదే! దీనంతటికీ కారణం వాళ్ల మేనత్తే. మా పెళ్లపుడు పసుపుకుంకుమల కింద ఇస్తానన్న భూమి ఇవ్వలేదని కక్ష కట్టి అలా చేయిస్తోందట. ఆమె చెప్పుడు మాటలలతో నా భార్య ఆడించినట్టల్లా ఆడుతోంది. ఈ మనసులో మాట చదివాకైనా తను మారుతుందనీ, నా చెంతకొస్తుందని ఆశిస్తున్నా.
How to Increase Jio Internet Speed - 1 GB in 2 Minutes - PROOF ADDED
Video Link :
How to Increase Jio Internet Speed - 1 GB in 2 Minutes - PROOF ADDED
http://ift.tt/2e2TkSF
Via #
Dhruva Teaser -- Ram Charan , Rakul Preet, Surender Reddy , Arvind Swamy
Video Link :
Dhruva Teaser -- Ram Charan , Rakul Preet, Surender Reddy , Arvind Swamy
http://ift.tt/2e3e7zS
Via #
Pawan kalyan house in hyderabad - Latest Video
Is it possible?
I Am Ready For Sale - New Romantic Wife&Husband Short Film 2016
Video Link :
I Am Ready For Sale - New Romantic Wife&Husband Short Film 2016
http://ift.tt/2dhszqF
Via #
JUKO 2 'जुको-२' @ New Nepali Short Movie @ 2016
DAUGHTER'S COURISITY 'छोरीको उत्सुकता' @ New Nepali Short Movie @ 2016
Video Link :
DAUGHTER'S COURISITY 'छोरीको उत्सुकता' @ New Nepali Short Movie @ 2016
http://ift.tt/2ebyM9V
Via #
JUKO 'जुको' @ New Nepali Short Movie @ 2016
చేసిన మేలు మరువకు!
------------------------
ఒక ఊళ్లో ఒక పేద పిల్లవాడు ఉండేవాడు. వాడికి తల్లిదండ్రులు లేరు. ఆ పిల్లవాడు చదువుకొనేందుకు అవసరమైన డబ్బులు కూడా ఉండేవి కావు వాడి దగ్గర. అందుకని వాడు ఇల్లిల్లూ తిరిగి, ఇంట్లోకి పనికి వచ్చే వస్తువులను అమ్మేవాడు. అలా వచ్చిన డబ్బుతో చదువుకొనేవాడు.
ఆమె ఆ బిల్లును చూసేందుకు కూడా భయపడింది- ఎందుకంటే, ఆమెకు తెలుసు- అంత పెద్ద మొత్తాన్ని తను జీవితాంతం కష్టపడినా చెల్లించలేదు! అయినా చేసేదేమీ లేదు- ఆసుపత్రికి డబ్బు కట్టాల్సిందే! వణికే చేతులతో కవరును తెరిచిందామె... బిల్లు చివర్లో రంగు ఇంకుతో వ్రాసిన అక్షరాలు ఆమెను ఆకర్షించాయి:
సం/- డాక్టర్ హోవర్డు కెల్లీ.
“నేను ఏం తమ్ముడూ!! పూర్తిగా అమ్మేసావా సమోసాలు ”..
“అవును సార్!”
“పాపం రోజంతా కష్టపడుతున్నట్లుంది”
“అవును సార్!! ఏంచేస్తాం.. పొట్ట కోసం తప్పదు కదా!!”
ఒక సమోసా అమ్మితే ఎంత వస్తుంది???
“ముప్పావలా వస్తుంది సార్!!”
“రోజుకు ఎన్ని సమోసాలు అమ్ముతావు??”
“మంచి గిరాకీ ఉన్నప్పుడు దాదాపు 3,000 - 3,500 అమ్ముతాను.. సరాసరి ఒక రోజుకు 2,000 ఖచ్చితంగా అమ్ముతాను సార్!!”
నా మెదడు ఒక్కసారిగా లెక్కలు వేయడం మొదలెట్టింది... రోజుకు 2,000 అంటే 1,500రూ.. నెలకు 45,000రూ.
ఓరి దేవుడో.. నా నెల జీతం 15,000రూ మాత్రమే.. వీడు నాకంటే బెటర్ గా ఉన్నాడనుకున్నా...
“తమ్ముడు మీరే తయారు చేస్తారా వీటిని”
“లేదన్నా మా యజమాని వేరే వారి దగ్గర కొని నాకిస్తాడు”
“ఇవి కాకుండా ఏం చేస్తావు!!”
“వేరే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా అన్నా.. పోయిన సంవత్సరం ఎకరం పొలం కొన్నాను... అక్క పెళ్ళి చేసాను... ”
ఆ పొలం విలువ ఇప్పుడు పదిహేను లక్షలుంటుంది...
??????????????
నాకు మాటలు లేవు.. ఏదో అనుకుంటాం కానీ వీడి సంపాదన ముందు మనమెంత.. అనుకుని
తమ్ముడు!! ఏం చదువుకున్నావు..
మూడో తరగతి...
ఏం నీకు చదవాలని లేదా!!!
"సార్ నా వ్యాపారం నా పిల్లలకు ఇవ్వొచ్చు.. కానీ నీ ఉద్యోగం నీ పిల్లలకు ఇవ్వలేవు కదా!! ఇదే మా అయ్య నాకు నేర్పిన నీతి... కానీ నాకు డబ్బు ఎలా సంపాదించాలో అర్థం అయ్యింది... ఇక నాకు చదువు అక్కరలేదు.".
అబ్బ్బ ఎంత గొప్పనీతి సూత్రం!!!
అన్నా నా స్టేషన్ వచ్చింది నే పోతున్నా!!!
ఇప్పుడు చెప్పండి....
చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న వారంతా గొప్పోళ్ళూ కారు....
చదువులేని వారు అనామకులూ కాదు...
మన ప్రతిభ ఎక్కడ ఉందో గుర్తెరిగి దానిని ఒక రీతిలో మలచుకుంటే... రేపు మనదే...
నోట్: ఇదేదో సమోసాలు అమ్ముకునే వాడితోనో.. తోపుడు బండి నడిపేవాడితో పోల్చామని అనుకోవద్దు.. మనం చేసే పని లో తప్పు లేనప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుని క్రొత్త అవకాశాలను వెదకటంలో తప్పులేదు.. దీనినే ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ అంటారు.