Pages

Friday, January 27, 2017

ఒక రొమాంటిక్ కథ.....

ఒక రొమాంటిక్ కథ.....


   
ఒక రాజు తన సైనికులతో పాటు ఒక చెరువులో స్నానం చేయటానికి వెళ్ళాడు



అక్కడ కొందరు స్త్రీలు ముందే స్నానం చేస్తున్నారు,




రాజుని సైన్యాన్ని చూడగానే వాళ్ళందరూ బయటకి వచ్చేశారు  ,




అందులో ఓ అమ్మాయి రాజుకు బాగా నచ్చింది..!!






రాజు తిరిగి తన రాజమహల్ కి వచ్చేశాడు,




కానీ పదేపదే ఆ అమ్మాయే అతనికి గుర్తు వస్తుంది,





అతని మనసు మరే ఇతర విషయంపై లగ్నం అవట్లేదు,





రాత్రి అయింది.....





రాత్రంతా ఆ అమ్మాయి గురించే రాజు ఆలోచిస్తున్నాడు,






ఇపుడు మీరు ఆలోచించినట్లుగానే












ఉదయం లేవగానే ఆ అమ్మాయి ఆచూకీ తెలుసుకుని రమ్మని తన సైనికులని ఆదేశించాడు,






సైనికులకి తెలిసిందేమిటంటే,





ఆ అమ్మాయి తండ్రి వ్యాపారి అని,







రాజు వ్యాపారిని రాజ దర్బార్ కు ఆహ్వానించాడు.





4 రోజుల తర్వాత కూడా వ్యాపారి రాలేదు,





రాజు మళ్ళీ పిలిచాడు,





ఈ సారి ఎనిమిది రోజులు చూసినా ఫలితం లేకపోయింది,





రాజుకు కోపం వచ్చింది...





మరియూ....



అతను  వ్యాపారిని బలవంతంగా బంధించి తీసుకురమ్మని సైనికులని పంపాడు .,..






వాళ్ళు వ్యాపారి ఇంటికి వెళ్ళేసరికి తాళం వేసి ఉంది....,






రాజు వ్యాపారిని వెతకాల్సిందిగా తన సైనికులకి ఆదేశం ఇచ్చాడు.....







సైనికులెంత వెతికినా వ్యాపారి దొరకలేదు
కనీసం అతని జాడ అయినా లేదు.....






అప్పుడు ఓ రాజాఙ్ఞ జారీ చేశారు......





మరియూ.....





చాటింపు వేశారు వ్యాపారి ఆచూకీ తెలిపినవారికి కిలో బంగారం ఇస్తామని
.....






కొన్ని రోజులు గడిచాయి.....,






వ్యాపారి దొరకలేదు.













వారం అయింది.....,






అయినా వ్యాపారి దొరకలేదు.....







ఒక నెల అయినా వ్యాపారి దొరకలేదు....







వ్యాపారి దొరకకపోతే రాజ్య ప్రజలందరినీ శిక్షిస్తా అని రాజు ప్రకటించాడు.....










అయినా వ్యాపారి దొరకలేదు....








చివరికి రాజు పక్క రాజ్యాల సహాయం కోరాడు,











వారంతా వారివారి దేశాలలో వ్యాపారిని వెతికారు,







వ్యాపారి దొరకలేదు....







రాజు నీరసించిపోయడు,







ఓ రోజు రాజుకి ఓ కల వచ్చింది,








కలలో ఓ సరస్సు కనపడింది
కలలోనే ఆ సరస్సుకి వెళ్ళాడు,






కానీ అక్కడెవరూ లేరు,







నిరాశపడి వెనక్కి తిరిగి వస్తుంటే అక్కడొక సాధువు కనపడ్డాడు,








అతను ఆ సరస్సుకు అవతలి వైపు ఓ కుటీరం ఉందని



అందులోకి వెళితే నీవు వెతికేది దొరుకుతుందని అన్నాడు








రాజు నిద్ర లేచి సైనికులతో  కలసి ఆ సరస్సుకి వెళ్ళాడు,







స్వప్నంలో కనపడిన కుటీరం చూశాడు,







రాజు ఆనందభరితుడయ్యాడు,






ఆ కుటీరంలోకి వెళితే ఓ వృద్ధుడు,అమ్మాయి కనపడ్డారు








కానీ ఆ అమ్మాయి కురూపి....











ఆమె తండ్రి నిరుపేద.....










ఇప్పుడు కూడా వ్యాపారి దొరకలేదు,,








ఆఖరికి తిక్క పుట్టి సైనికులందరినీ వదిలేశాడు.....









మరియూ..,.









కేసు CBI కి అప్పగించాడు ,








అయినా వ్యాపారి దొరకలేదు,







చివరికి రాజుకి,








అతని సైనికులకి,











ఇతర రాజ్యాల వారికీ....









మరియూ...








CBI వారికీ వ్యాపారిని వెతకటంలో ఎంత సమయం వృథా అయిందంటే.....
















ఎంత అంటే....
















ఇప్పుడు మీరు ఈ పోస్టు చదవటంలో వృథా చేసిన సమయమంత..










ఇందులో ఏ అర్థమూ లేదు.









కోపం తెచ్చుకోకండి,









నాకు కూడా ఇలాగే అయింది ..!!









మీరు కూడా ఈ పోస్టు ఎవరికి అయినా పంపి ప్రతీకారం తీర్చుకొండి !










వ్యాపారి దొరికితే చెప్పటం మరవకండి ......









అతని కూతురు చాలా అందమయినదసలే .
.!😂😂😂

😂��😎�

ఆమె పేరు జబర్దస్త్ వినోదిని

No comments:

Post a Comment