ఒక రోజు టీచర్ క్లస్ లొ సరదగా ఇలా అడుగుతుంది
"స్వర్గం నుంచి ఎవరైన మట్టి తెస్తారో నేను వాల్లకి బహుమతి
ఇస్తా అని !!!!!
.
.
.
ఆ మరుసటి రోజు....
అందరిని అడుగుతుంది.
ఏవరైనా మట్టి తెచ్చారా???....
క్లస్లొ విధ్యార్తులందరు నిశ్హద్దం ఉంటారు
ఇంతలొ ఒక విద్యార్థిని టీచర్ దగ్గరకు వెళ్ళి తన చేతిలొ ఉన్న
మట్టి ని చుపిస్తుంది...
.
.
టీచర్ కి కొపెం వచ్చి అ అమ్మాయిని కొట్టీ,
అడుగుతుంది
.
.
టీచర్ :ఇడియట్ట్ ,నన్ను పిచ్చి దాన్ని చెద్దం అని ఈ మట్టి
తీసుకుని వచ్చావా,
చేప్పు యెక్కడి నుంచి తే్చావు ఈ మట్టి....???!!!
.
.
అ పిల్ల ఎడుస్తూ ,చేప్తుంది...
"టీచర్ ఈ మట్టిని మా అమ్మ పాదాల కింద నుంచి తీసుకుని
వచ్చా"....!!!
.
.మీరె చేప్పారు కదా మేడం అమ్మ నడిచిన చొటు స్వర్గంతొ
సమానం అని....
టిచర్:నువు మీ అమ్మగారి పేరేంటి
స్టూడెంట్:నేను ఎప్పూడు పేరు అడగలేదు
ప్రేమతో అమ్మ అని పిలుస్తాను అని చెప్పింది నవ్వుతూ... నవ్వుతూ <3
Friday, January 27, 2017
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment