Pages

Wednesday, February 1, 2017

From the micro universe to the macro universe

జంధ్యాల గారి సరళిలో తిట్లల్లో కొత్తదనం

జంధ్యాల గారి సరళిలో తిట్లల్లో కొత్తదనం

1.atm లో pan card పెట్టే తింగరి సన్నాసి….😜

2.AC కోసం atm కి వెళ్లి బాలన్స్ enquiry చేసే కక్కుర్తి ఎదవ…😁

3.# 108 vehicle ని ఆపి లిఫ్ట్ అడిగి తిట్లు తినే తింగరి ఎదవ😂

4.రెండో floor లో పెట్రోల్ బంక్ పెట్టి దివాలా తీసిన ఫేసూ.😟

5.తిని పాడేసిన విస్తరాకులు కడిగి అమ్మే కక్కుర్తి ఎదవా..😛

6.బూట్ పాలిష్ కుర్రాడితో బేరాలాడి 50 % డిస్కౌంట్ కి చేయించుకునే పీనాసి నాయాల

7.విమానంలో kerchief వేసి seat book చేసుకోటానికి parachute వేసుకెళ్ళే పిచ్చి వెధవ.😨

8.Saturday night PUB కి వెళ్ళి వేడిగా ఉప్మా ఉందా అని అడిగే ఏబ్రాసి.😫

9.కుక్క వెంటపడుతుంటే పరిగెత్తకుండా vodofone sim తీసి పడేసే అక్కుపక్షి.😉

10.ఎర్రసైన్యం R.narayana murthy దగ్గర break dance నేర్చుకొనే ఎదవా..😭

11.ఎండ్రిన్ డబ్బాలో ఏరుసెన్నక్కాయలు దాచుకుని తినే ఎర్రి పీనుగా.😜

12.మంచుతో చేసేదే మంచురియ అనుకునే మొహం..😛

13.పిచుకల గూట్లో పీసుమిఠాయి వెతికే పింజారెదవా.😳

14.TVలో వచ్చే సినిమాను కూడా రివ్యూ చదివి చూసే మొహం.😊

15.వినాయక చవితి రోజు గణేష్ బీడిలమ్మే గలీజ్*గా.😁
జంధ్యాల గారిని తలచుకుంటూ నవ్వుకుందాం!!

వాగ్దేవతగా మనశ్వాసలో సంచరించే శబ్ద బ్రహ్మస్వరూపాన్ని హంసవాహనంగా చెప్పారు. ఏ దేవతానుగ్రహ౦ కావాలన్నా ఉ౦డవలసి౦ది నిష్కపటమైన భక్తి. ఎవరు ఏ మేరకు ఆరాధనా చేస్తే వారిని ఆ మేరకు అమ్మవారు తప్పక అనుగ్రహిస్తు౦ది. ఆరాధనా పద్ధతులలో వారివారి నిష్ఠకి/శ్రద్ధకి తగ్గట్లుగా ఫలితం ఉంటుంది. కర్మ శ్రధ్ధతో కూడుకున్నప్పుడు సత్ఫలితాన్ని ఇస్తు౦ది. చాలామంది ఒకేకర్మ చేసినప్పటికీ ఒకరు గొప్ప ఫలితాన్ని, మరొకరు పొందలేకపోతుంటారు. దానికి కారణం శ్రద్ధ. శ్రధ్ధ అ౦టే శాస్త్ర వాక్యములపై విశ్వాస౦. అకు౦ఠితమైన విశ్వాస౦తో, భక్తితో సేవిస్తే తప్పక అనుగ్రహిస్తు౦ది. భక్తి శీఘ్ర ఫలప్రదాయిని. సరస్వతీ ఆరాధకులు సాత్వికమైన ప్రవృత్తి కలిగి ఉ౦డాలి. సరస్వతి తత్త్వమే శుధ్ధ సత్త్వ గుణ౦. శుధ్ధ సత్త్వము అ౦టే రజోగుణ, తమోగుణ దోషాలు లేనటువ౦టిది. సాత్విక గుణాలైనటువ౦టి సత్యము, శౌచము, అహి౦స వ౦టి పవిత్రమైన పధ్ధతులు పాటిస్తూ వాక్కును నిగ్రహి౦చుకోవాలి. వాచక రూప తపస్సు సరస్వతీ ఆరాధనకు చాలా అవసర౦.
"అనుద్వేగ కర౦ వాక్య౦ సత్య౦ ప్రియ హిత౦ చ యత్ స్వాధ్యాయాభ్యసన౦ చైవ వాజ్మయ౦ తప ఉచ్ఛతే"
మాట్లాడే మాట ఎదుటివారిని ఆ౦దోళనకు, ఉద్రేకానికి గురిచేయరాదు. ప్రియ౦గా, హిత౦గా, సత్య౦గా, మిత౦గా మాట్లాడాలి. స్వాధ్యాయం చేయాలి అంటే పెద్దలు రచి౦చిన ఉత్తమ గ్ర౦ధాలను పఠి౦చాలి. దివ్యమైన శబ్దములు మన నోటితో పలకాలి. నిరంతరం నియమంగా ఆరాధన చేయాలి. తామసిక పదార్ధాలను విసర్జి౦చాలి. మితంగా తీసుకోవాలి. అది కూడా అమ్మవారికి నివేదించి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. అలా చేస్తూ సాధన చేస్తే ప్రసాదభక్షణం వల్ల శరీర శుద్ధి, మనఃశుద్ధి ఏర్పడితే, వాక్నిగ్రహం వల్ల త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది. అలాంటి శుద్ధితో శ్రద్ధతో అమ్మను ఆరాధిస్తూ - "సర్వ చైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్" మ౦త్రాన్ని జపి౦చితే శీఘ్రమైన ఫల౦ తప్పకు౦డా కలుగుతు౦ది.

మీ ఒంట్లో అదనపు కొవ్వు వారం రోజుల్లో కరిగించే అద్భుత సూప్

మీ ఒంట్లో అదనపు కొవ్వు వారం రోజుల్లో కరిగించే అద్భుత సూప్
షుగర్, అధిక బరువు సమస్యలు నేడు జనాన్ని వేధించే సమస్యలు. ఇందులో అధిక బరువు చాలామంది ఎదుర్కొంటున్న సమస్య…దానికి కారణం స్పష్టంగా లేకపోయినా,అస్త్యవస్త జీవన విధానం వలన బరువు పెరుగుతారని అంటారు. అయితే ఈసమస్య బారిన పడిన వాళ్ళల్లో కొందరు నోరు కట్టేసుకుని గంటలు గంటలు వాకింగ్ లు ,జాగింగ్లు అంటూ పార్క్ ల చుట్టూ తిరిగినా ఫలితం ఉండదు.మరికొందరు తిండి మానకుండా బరువు తగ్గడం ఎలా అనే మార్గాలు ఆలోచిస్తుంటారు.. అధిక బరువుతో బాదపడే వారందరికీ వారంరోజుల్లలో ఒంట్లో ఉన్న కొవ్వును కరిగించే సూప్ ఒకటుంది..దానికి కావలసిన పదార్ధాలు…తయారు చేసుకునే విధానం…ఏ విధంగా తీసుకోవాలి…ఏ ఏ టైం కి తీసుకోవాలి వంటి విషయాలను తెలుసుకుని చాలా ఈజీగా మంచి బాడీ షేప్ సొంతం చేసుకుందామా.....కావల్సిన పదార్థాలు:ఒక క్యాబేజ్( పెద్దది)పది బీన్స్టమోటాలు 4కొత్తిమీర 1 కట్ట3 క్యారెట్లు2 పొడవాటి ఉల్లికాడలు1 టీస్పూన్ ఉప్పు1 టీస్పూన్ మిరియాల పొడితయారుచేయడం ఇలాగే:క్యాబేజిని,టమాటాలు,క్యారెట్,బీన్స్ ఉల్లికాడలు అన్నింటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.వీటన్నింటినీ ఒక పాన్ లో వేసుకుని,దానికి ఉప్పు,మిరియాలపొడి కలపాలి.సరిపడా నీళ్ళు పోసి 10 నిముషాలు స్టవ్ పై ఉడికించాలి.తర్వాత మంటను పూర్తిగా తగ్గించి సిమ్ లో పెట్టి, వెజిటేబుల్స్ మెత్తబడే వరకూ ఉడికించాలి.రెగ్యులర్ ఫుడ్స్ తో పాటు, ఈ ఫ్యాట్ బర్నింగ్ సూప్ కూడా తాగాలిఅయితే రాత్రి భోజనం తర్వాత నిద్రకు కనీసం 2 గంటల వ్యవధి ఉండాలి.అలాగే ఈ జ్యూస్ తాగినన్ని రోజులు ఆల్కహాల్, కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రైలు, బ్రెడ్, మైదా అయిటమ్స్ తినడం మానేయాలి.ముఖ్యంగా వారం రోజులు క్రమం తప్పకుండా ఈ జ్యూస్ తాగితే అనూహ్యంగా బరువు తగ్గుతారు..
అందరికి ఉపయోగపడే సులభమైన ఆరోగ్య చిట్కాలు! కనుక తప్పక షేర్ చెయ్యండి అవసరం ఉన్న వారికీ ఉపయోగపడవచ్చు.

I make no apologies for who I am...

ఈ నూనె రాసుకుంటే 3వ రోజు నుంచే జుట్టు రాలడం ఆగిపోతుంది!!

ఈ నూనె రాసుకుంటే 3వ రోజు నుంచే జుట్టు రాలడం ఆగిపోతుంది!!
జుట్టు రాలటం ఇప్పుడు ప్రధాన సమస్య. కాలుష్యం, ఆహారపు అలవాట్లలో మార్పులతో జుట్టు వేగంగా రాలిపోతోంది. దీంతో చిన్నతనంలోనే బట్టతల వచ్చేస్తుంది. మహిళల్లోనూ సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పటికే జుట్టును రాలటం అరికట్టడంతోపాటు, ఒత్తుగా జుట్టను పెంచేందుకు మార్కెట్లో అనేక మెడిసిన్స్ వచ్చినా సక్రమంగా పనిచేస్తాయన్న నమ్మకం లేదు. మరోవైపు ఖరీదెక్కువ. ఇంట్లో దొరికే వస్తువులతోనే సులభంగా, ఎఫెక్టివ్ గా జుట్టును ఒత్తుగా పెరిగేలా చేయొచ్చు. కొబ్బరి నూనె, ఆముదం, కొద్దిగా అలోవీరాను నెలల్లో 4, 5, సార్లు వాడితే జుత్తు ఒత్తుగా పెరుగుదుంది. ఈ ప్రక్రియను ఎలా చేయాలో కింద తెలుసుకుని క్రమం తప్పకుండా ఆచరించి సమస్యకు చెక్ పెడదాం..
కావాల్సినవి…
* ఓ స్పూన్ కొబ్బరి నూనె.
* ఓ స్పూన్ ఆముదం.
* విటమిన్ E కాప్సిల్.(మెడికల్ స్టోర్స్ లో దొరుకుతుంది.)
* కొంచెం అలోవీరా.
ఎలా వాడాలి.
* ముందు అలోవీరా గుజ్జును తీసుకోవాలి. కలబంద పైన ఉన్న బెరడును తొలగించి గుజ్జును వేరు చేయాలి.
* ఆ గుజ్జును వెంట్రుకలకు అప్లై చేయాలి. వెంట్రుకల కుదుళ్లకు బాగా పట్టించాలి.
* ఓ పది నిమిషాల అనంతరం ఓ చిన్న గిన్నెలో టీ స్పూన్ కొబ్బరి నూనె, మరో టీ స్పూన్ ఆముదంను తీసుకోవాలి. ఆ రెండిటిని కలపాలి.
* విటమిన్ E కాప్పిల్ ను నెమ్మదిగా కట్ చేసి అందులో ఉన్న ఆయిల్ ను కొబ్బరి నూనె, ఆముదం మిశ్రమంలో కలపాలి.
* ఓ గిన్నెలో నీటిని బాగా వేడి చేసి ఆ గిన్నెలో ఈ మిశ్రమం ఉన్న చిన్న గిన్నెను పెట్టాలి.
* నోట్: కొబ్బరి నూనె, ఆముదం మిశ్రమాన్ని డైరెక్ట్ గా వేడి చేయకూడదు. స్టౌవ్ పై పెడితే మంటలు లేచే ప్రమాదం ఉంది.
* మిశ్రమం వేడెక్కిన తర్వాత దానిని ఓ పది నిమిషాల పాటు జుట్టు కుదుళ్లకు బాగా పట్టేలా మసాజ్ చేయాలి.
* రాత్రంతా దానిని అలానే ఉంచి తెల్లవారే తలస్నానం చేయాలి.
* నెలలో 4, 5 సార్లు చేస్తే జుట్టు ఓత్తుగా పెరగటంతోపాటు, ఊడిపోయిన జుట్టు తిరిగి వస్తుంది.
అందరికి ఉపయోగపడే సులభమైన ఆరోగ్య చిట్కాలు! కనుక తప్పక షేర్ చెయ్యండి అవసరం ఉన్న వారికీ ఉపయోగపడవచ్చు.

The worst distance between two people is a misunderstanding