ఎందుకు నేను హిందువును ?
పార్ట్ -4
అతను ఆమెతో ఇంకా ఇలా అన్నాడు.ఇటువంటివి అన్నీ అపహాస్యమైనవి ,తక్కువ తత్వం చదువుకున్న,తక్కువ తత్వం తెలిసిన ,ఊహా జనిత మానవులు చెప్పే మానవుల హిందుత్వం తెలియని వాళ్లు చెప్పే మాటలు అవి.మొదట్లో అలా హిందువులు , హిందుత్వం ఒక దేవుణ్ణి ,దేవతను వ్యక్తిగతంగా పూజించినట్లు , కొలిచినట్లు ,ఆరాధించినట్లు కనబడితే కనబడ వచ్చు.మొదట్లో హిందుత్వం అతీత శక్తులను కొలిచినట్లు ,నమ్మినట్లు కనపడవచ్చు.కానీ హిందు తత్వ శాస్త్రం రెండోవైపు ఇటువంటి అతీత ,అతీన్ద్రియ శక్తిని హిందుత్వం త్రోసిపుచ్చుతుంది.
మంచిది.దేవుడు ఉన్నాడని నువ్వు ఒప్పుకున్నావు.నువ్వు చెప్పావు. నువ్వు ప్రార్ధిస్తానని.ఐతే నువ్వు ఏమని ప్రార్ధిస్తావు? అని ఆమె అతనిని అడిగింది.
లోకాసమస్తా సుఖినోభవంతు.
ఓమ్ శాంతిః శాంతిః శాంతిః
అని ప్రార్ధిస్తాను అని అతను ఆమె తో చెప్పాడు.
(ఇంకా ఉన్నది )
No comments:
Post a Comment