హరహర శివశివా శ్రీరామా
అరుణాచలశివ
***కలియుగం విశిష్టత ***
మిగతా ముడు యుగము లకు లేని విశిష్టత కలియుగం కలదు
ఈ యుగం లో చిన్న పుణ్యం కూడా అనంతమైన పుణ్యం కలుగుతుంది
ఎదైన ఒక నామం ను నిరంతరం చేయడం వలన ముక్తీ ని పొందవచ్చు
"" ఈ కలియుగంలో కనీసం 18 సేకన్లు మనసును ఎవరైతే భగవంతుని పై నిలబేట్టిన వారు ముక్తిని పొందవచ్చును "" అని నడిచే దైవం అని పేరు గాంచిన మరో ఆది శంకర అవతరం అయినా శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర పరమాచార్యులు సేలవిచ్చరు అంటే ముక్తి ని పొందడం ఎంత సులువో కలియుగం లక్షణాం
అపర పుణ్యం సంపదించుకొవలను అనుకునే వారికి తీర్థయాత్రల రూపంలో గాని ప్రసిద్ధ క్షేత్రంలో నారాయణ సేవ( అన్నదానం) చేసిన అనంత పుణ్యం సంపదించవచ్చు
అత్యంత పుణ్యం కావలసినవారు గోశాలలు నిర్మాణం చేసి గో సేవ చేసిన పురాతన దేవాలయంలు పునః నిర్మాణం చేసినా వాటి అలన పాలన చూసిన అపర పుణ్యం సంపదించి ముక్తి ని పొంపవచ్చు
మరి ఎమి రానివారు నామ స్మరణ నిరంతరం చేసి చేసి అంత్య కాలమందు అదే నామం పలికి ముక్తి ని పొందవచ్చును
అందుకే ఆది శంకరలు "" భజ గోవిందం భజ గోవిందం ముడఃమతే...................."" అనే శ్లోకం లో గోవింద గోవింద గోవింద పలుకురా అని జ్ఞాన బోధన చేశారు
అందుకే సామాన్యులు కూడ తరించడానికి అతి సులువైన మార్గం నామ స్మరణ ఒకటి
అందుకే పరమ శివుడు "" (అ శ్లోకం నాకు రాదు కాని)
చిదంబరం లో ఆకాశ లింగం దర్శనం చేస్తే లేదా
కమళలయం (తిరువరురు) లో జన్మించిన
కాశీ లో మరణించిన
లేదా నిత్యం ఒకసారి స్మరణాత్ """అరుణాచల శివ "" అని స్మరించిన ముక్తి ఇస్తను అని పురాణ వాక్యాలు
కలియుగం లో తరించడానికి అత్యంత సులభం అయిన మార్గం నామ స్మరణే
** ఇది నేను పెద్దల వ్యాక్యనం విన్నది మీ ముందు చేర్చాను ఎమైన దోషాలు ఉంటే పెద్ద మనసుతో మన్నించ గలరు
No comments:
Post a Comment