ఎందుకు నేను హిందువును ?
ఒక హిందువు న్యూయార్క్ ఏర్ పోర్ట్ నుండి శాన్ ఫ్రాన్సిస్కో ఏర్ పోర్ట్ కి ఒక మీటింగ్ లో పాల్గొంటానికి విమానంలో ప్రయాణిస్తున్నాడు.ఆ విమానం లో ఒక అమెరికన్ యువతి అతనితో పాటు ప్రయాణిస్తున్నడి.ఇద్దరూ కలసి 7గంటలు ప్రయాణించవలసి ఉన్నది.
అతను ఆమెని చూసి ఆశ్చర్య పోయాడు ఆమె అందరు అమెరికన్ లు లాగా కాకుండా ఆమె బైబిల్ చదువుతూ ఉన్నది.కొంతసేపటి తరువాత ఆమె అతనిని చూసి చిన్నగా నవ్వింది అలా ఇద్దరూ మాటలు మాట్లాడుతూ తాను ఇండియన్ అని అతను ఆమెతో అన్నాడు తనిని తాను పరిచయం చేసుకుంటూ.వెంటనే ఆమె అతనిని అడిగింది మీకు ఎవరి మీద విశ్వాసము అని.ఏమిటి ?మీ ప్రశ్న నాకు అర్ధము కాలేదు అని అన్నాడు అతను ఆమెతో.అదేనండి మీది ఏ మతము ?మీరు క్రైస్తవులా ?ముస్లిములా ?
కాదు నేను పై రెండు మతాల కి చెందని వాడను.
Saturday, February 11, 2017
ఎందుకు నేను హిందువును ?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment