మన విద్యావిధానం లో భగవద్గీత ఒక పాఠ్యాంశంగా ఉంచాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి A.R దవేగారు ది 29-01-2014 వతేదీన ఈనాడు పేపర్ లో తెలిపారు.గీత ఆవశ్యకతను తెలిపేసన్నివేశం
ఇదేమి ఖర్మ...?..ఐన్ స్టీన్
భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త 1948-49 లో డా॥ బి.ఎన్ గుప్తా విదేశాలలో చదివారు. అతను విద్యార్థి గా ఉన్న రోజులలో ఐన్ స్టీన్ ని కలవడానికి వెళ్ళారు.ఐన్ స్టీన్ కి భారతదేశం అన్నా, భారతీయ సంస్కృతి, సాహిత్యం అన్నా ఎంతో ఇష్టం, గౌరవం. మనదేశం నుండి వెళ్ళిన శాస్త్రవేత్తని చూడగానే ఐన్ స్టీన్ సంస్కృతంలో పలకరించారు.
ఐన్ స్టీన్ మాట్లాడిన భాష మన శాస్త్రవేత్తకు ఏమీ అర్ధం కాక బిక్కమొహం వేసారు. అప్పుడు ఐన్ స్టీన్ నేను సంస్కృత భాషలో చెప్తున్నాను "లోపలకు రండి" అని అన్నారు. "మీకు సంస్కృతం రాదా?పోనిలే లోపలి రండి!" అని మన శాస్త్రవేత్తను లోపలకు తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు.
"హిందూతత్త్వచింతనకు మూలమైన భారతదేశం నుండి మీరు వచ్చారు. మీదేశంలోని అద్భుతమైన ఉపనిషత్తులు సంస్కృతంలో ఉన్నాయి. అటువంటిది మీకు ఆ భాష తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నా గ్రంధాలయంలో భగవద్గీత మొదలుకొని భారతదేశానికి చెందిన ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలు ఉన్నాయి" అన్నారు ఐన్ స్టీన్.
ఆ గదిలో ఐన్ స్టీన్ వ్యక్తిగత గ్రంధాలయం ఉంది. విశేషం ఏమిటంటే అక్కడ సైన్స్ కు సంబంధించిన పుస్తకాలు కొన్నే ఉన్నాయి. ఎక్కడ చూసినా భగవద్గీత పుస్తకాలే ఉన్నాయి. వివిధ వ్యాఖ్యానాలతో మన భారత శాస్త్రవేత్త తెల్లమొహం పెట్టుకొని వాటినే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఐన్ స్టీన్ మన శాస్త్రవేత్తకు భగవద్గీతను చూపించి ఇది తెలుసా మీకు?" అని అడిగారు. దానికి మన శాస్త్రవేత్త "విన్నానండీ" అని సమాధానమిచ్చాడు.
"ఓహ్, విన్నారా .." అంటూ ఐన్ స్టీన్ ఇలా చెప్పారు: “ఈ రోజు నన్ను ఐన్ స్టీన్ గా నిలబెట్టింది ఈ భగవద్గీతయే గాని ఆ సైన్స్ కాదు. నాలో ఈ విజ్ఞానశాస్త్రం పట్ల నాలో పరిశోధన దృష్టిని, ఈ విశ్లేషణ శక్తిని, విషయ విచారణ చేయగలిగే అంతఃదృష్టి కోణాన్ని కలిగించినది ఈ భగవద్గీత ఒక్కటే (I have made the Gita as the main source of my inspiration and guidance for the purpose of scientific investigations and formulation of my theories). అందుకే నేను సైన్సుకి చాల గొప్ప విలువనిస్తాను కానీ ఆ సైన్సుకే ఆధారం ఈ భగవద్గీత అని తెలియని ఆ వ్యక్తికి విలువ ఇవ్వను అని ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్ స్టీన్ ఇంకా ఏమన్నారంటే!
మనం భారతీయులకు ఎంతో ఋణపడి ఉన్నాం. భారతీయులే ప్రపంచానికి గణితంలో సులభంగా లెక్కించే దశాంశపద్ధతిని కనుగొన్నారు.అదే లేకపోతే ఎన్నో వైజ్ఞానిక పరిశోధనలు సాధింపబడేవి కాదు అన్నారట.
భగవద్గీతను మార్గదర్శకంగా తీసుకున్న విదేశీయులెందరో ఉన్నారు. అదేం విచిత్రమోగానీ గీత ప్రభవించిన మనదేశంలో మాత్రం అది ఒక మతగ్రంథమే అని గీత గొప్పదనాన్ని గుర్తించటం లేదు. మన దేశ ఔన్నత్యం తెలుసుకోవడానికి ప్రతీరోజు ఉ॥ 7.30కి భారత్ టుడే అనే T.V chanal చూడగలరు.
ఈ విషయం ప్రతి భారతీయుడికి అందేటట్లుగా ప్రచారం చేయగలరు.

No comments:
Post a Comment