Pages

Thursday, February 2, 2017

🙉🙈🙊

మరణం అందరికి ఉంది కాని .... మరణించాలని ఎవరు అనుకోరు. 
ఈ రోజుల్లైతే పరిస్థితి ఇంక విషమంగా ఉంది..

  🆚భోజనం అందరికి కావాలి కాని.... ఎవరు వ్యవసాయం చెయాలనుకోరు.

🆚నీరు అందరికి కావాలి కానీ .... నీటి వనరులు రక్షించ డానికి ఎవరు ప్రయత్నం చేయరు.

🆚పాలు అందరికా కావాలి కానీ...ఆవును పాలించాలనీ ఎవరు అనుకోరు.

🆚నీడ అందరికి కావాలి కాని.... చెట్లను నాటాలని వాటిని రక్షించాలనీ ఎవరు అనుకోరు.

🆚భార్య  అందరికి కావాలి....కాని ఆడ పిల్లలు పుట్టాలని .... వారిని రక్షించాలని ఎవరు అనుకోరు.

🆚ఈ మెసేజ్ చదివి వాహ్ వాహ్ అనేవారు ఉంటారు.... కాని వాటిని నల్గురికి పంపీ చైతన్య పరచాలని ఎవరు అనుకోరు........అను కునేవారు పంపి నీరు పించుకొగలరు.

No comments:

Post a Comment